సుందరాంగుల
ఊరువుల(తొడల) సౌందర్యాన్ని నున్నటి అరటి బోదెలు (కాండం)తో పోలుస్తారు సౌందర్య ఆరాధకులు . 'కనక కదలీ కాండ పటలీం ..' అంటే అదే అర్ధం. ఒకప్పటి హీరోయిన్లు ఈ రకమైన ప్రదర్శనను ఇష్టపడేవారు కాదు. కాని ఈరోజు పార్టీ వేర్ అంటే ఈ కదలీ కాండ ప్రదర్శనకు సై అంటూ అలాంటి దుస్తులకు ప్రాధాన్యత నిస్తోంది నవతరపు యువత.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి